Thursday, December 22, 2011

Manisi - Manasu

మనిషి అంటే మనస్సు...
మనసు అంటే మనిషి...
మనిషి లేక మనస్సు లేదు...
మనస్సు లేనోడు మనిషే కాదు...
నాదీ మనసుది అవినాభావ సంబంధం...

--------- R --------