చిన్న ఎదకు అనంత వ్యధ
లేలేత భుజానికి మోయలేని వెత
కళ్ళకు శోక సంద్రాలే సహవాసాలై...
పళ్ళున్న నా నోరు నవ్వదెందుకు ...
నవ్వలేని నా మనసు మూగదెందుకు ..
మూగవోయిన నా కంట తీగలు తెగనీ...
వాటిని నేను మళ్ళీ సవరించనీ...
ఒడి దుడుకుల అడుగులు, అల్లకల్లోల శ్రుతులు...
కాలమా నీ వెంట నేను రాలేను...
నన్ను వదిలెయ్... ఈ జీవితం నాకొద్దు... -రామకృష్ణ-
లేలేత భుజానికి మోయలేని వెత
కళ్ళకు శోక సంద్రాలే సహవాసాలై...
పళ్ళున్న నా నోరు నవ్వదెందుకు ...
నవ్వలేని నా మనసు మూగదెందుకు ..
మూగవోయిన నా కంట తీగలు తెగనీ...
వాటిని నేను మళ్ళీ సవరించనీ...
ఒడి దుడుకుల అడుగులు, అల్లకల్లోల శ్రుతులు...
కాలమా నీ వెంట నేను రాలేను...
నన్ను వదిలెయ్... ఈ జీవితం నాకొద్దు... -రామకృష్ణ-
No comments:
Post a Comment