ఎందరో మహానుభావులు అందరికి మా వందనాలు...
వేన వేలు కలిసిన చేతులు... పేరు పేరున ప్రత్యేక దండాలు...
రుచులలో మమేకమై... రుచి రుచి గా వడి వడిగా...
స్వాగతించిన వారికి...వడ్డించిన వారికి...
నీరు అందించిన వారికి... తోడు నిలిచినా వారికి...
నలుసు ఎత్తిన వారికి... శుబ్రపరచిన వారికి...
నవ్వించిన వారికి... మనతో కలిసి నవ్విన వారికి...
ఆడిన వారికి.. పాడిన వారికి... అఆదించిన వారికి...
ధరి చేరిన వారికి... దారి చూపిన వారికి...
ప్రియమైన సోదరులు... తెలుగు ఆడపడుచులు...
తెచ్చిన అందం... వచ్చిన ఆనందం... అనంతం అద్భుతం...
అందరికి మీ అందరికి... మా... వందనాలు...
ఉపాధ్యాయులకు సాదర ప్రణామాలు...
భోజనానికి విచ్చేసిన ప్రతి నేస్తానికి జయహో... జయహో...

No comments:
Post a Comment