నడిచేటి దారిలో... నా ప్రతి అడుగులో...
నీ సహవాసం చేస్తా... నా సహజాతనవుతా...
నువ్వు చేసిన ప్రమాణాల్లో... నా హృదయ నివేదనలో...
నా చేతలన్నీ రాతి కోటలు... నీ మాటలన్నీ నీటి బుడగలు...
నీ జ్ఞాపకాల్లో... నా రక్తపు మరకల్లో... ఎర్రని పువ్వునై వికసిస్త ...
నీ పాద ధూళిలో... నా తుది శ్వాసలో... కన్నీటి పర్యంతమవుత...
నీ హృదయ కుటీరంలో.. నా కళేబరంలో...
నువ్వు చంపిన నా ప్రేమను అజరామరం చేస్తా... R'tist (10th July 2013)

No comments:
Post a Comment