అడగని ఆనందానిస్తావు... అదుపు లేని దుఃఖంలో ముంచుతావు...
అడిగినవి ఏనాడు ఇవ్వని నువ్వు, ఇప్పుడెందుకు ఆదరిస్తునావు...
ఒంటరితనంలో నన్ను ముంచి, ఒడిదుడుకులే నేస్తాలను చేసావు...
బంధాలను బందుత్వాలను త్రుంచి, నాకు నచ్చని నరకంలో పడేసావు...
కాటికి కూటికి తేడా తెలియనివ్వక, కర్కశంగా జేవితంలో కన్నీరు నింపావు...
లేత భుజాలపై కొండంత బరువులు మోపి, అనగారుతున్న నన్ను చూసి ఆనందించావు...
నువ్వు లేవన్న నా దృష్టిలో ఇప్పుడిప్పుడే, నేనున్నానని ఆసలు కలిగించావు...
ఎన్ని రోజులు ముళ్ళపై నడవను, ఇంకెన్ని రోజులు కుమిలి కుమిలి ఏడవను...
దేవుడా...!!! ఈ జీవితం నాకొద్దు... నే కోరని ఆనందాలు నాకు ససేమిరా వొద్దు...!!!

No comments:
Post a Comment