రుధిర రొదలు... పెజల వెడలు...
అనంత గేలి... అనూహ్య నష్టం...
ప్రాణాలు అరచేత... చిదిమి కడలి చెంత...
తెరని కళ్ళు... తెరవని ద్వారాలు....
నడవని కాళ్ళు... నడకలేని దారులు...
అగచాట్లు... వలస పాట్లు...
సుక్క నీటి కోసం... బుక్క బువ్వ కోసం...
పట్నామంతా... కాడి... గాడి...
సర్వం చిద్రం...
హవ్వ....!!! చెత్త చేసావ్...!!! చితి పరిచావ్...!!!
ఆర్తి గాను...
తానే... ప్రాణం పాయె నే...!!!!
---రామకృష్ణ---
అనంత గేలి... అనూహ్య నష్టం...
ప్రాణాలు అరచేత... చిదిమి కడలి చెంత...
తెరని కళ్ళు... తెరవని ద్వారాలు....
నడవని కాళ్ళు... నడకలేని దారులు...
అగచాట్లు... వలస పాట్లు...
సుక్క నీటి కోసం... బుక్క బువ్వ కోసం...
పట్నామంతా... కాడి... గాడి...
సర్వం చిద్రం...
హవ్వ....!!! చెత్త చేసావ్...!!! చితి పరిచావ్...!!!
ఆర్తి గాను...
తానే... ప్రాణం పాయె నే...!!!!
---రామకృష్ణ---
No comments:
Post a Comment